వార్తలకు తిరిగి వెళ్లండి

హార్ముజ్ జలసంధి అంశంపై ఇరాన్‌తో ఒమన్ చర్చలు జరపడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఒమన్ జోక్యం చేసుకుంటే బాంబులతో దాడి చేస్తామని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)తో పరోక్షంగా చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ గడువు ముగిసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

