Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 23, 2026 12:42 PM జాతీయంGeneral
ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక - Udayam
ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. పికాక్స్ పర్వతం కింద రహస్య అణు కార్యక్రమాలను నాశనం చేసేందుకు సైనిక చర్య చేపడతామని, ఇప్పటి వరకు జరిగింది ట్రైలర్ మాత్రమేనని స్పష్టం చేశారు. దాడులు తీవ్రమవుతుండటంతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. కాగా, ఈ యుద్ధం కోసం సెప్టెంబర్ 30 వరకు $37.5 బిలియన్లు ఖర్చవుతుందని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది.

Comments

G
Loading comments...