Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ వీడియో నుంచి టేలర్ స్విఫ్ట్ పాట తొలగింపు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 08, 2026 4:25 PM అమరావతిGeneral
ట్రంప్ వీడియో నుంచి టేలర్ స్విఫ్ట్ పాట తొలగింపు - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచార ఖాతా @TeamTrumpలో ‘ఆగస్ట్’ పాటతో పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో నుంచి ఆడియో తొలగించారు. కాపీరైట్ యజమాని ఈ సౌండ్‌ను అమెరికాలో అందుబాటులో ఉంచలేదని టిక్‌టాక్‌లో సందేశం కనిపించింది. ఇదే ఖాతాలో గతంలో టేలర్ స్విఫ్ట్ ‘ఫాదర్ ఫిగర్’ పాటతో చేసిన వీడియో ఆడియో కూడా తొలగించబడింది. అయితే ‘రెడ్’ పాటతో ఇటీవల చేసిన మరో వీడియోలో ఆడియో కొనసాగుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...