Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనానికి ప్రభుత్వ సెలవు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 6:55 PM హైదరాబాద్General
వినాయక నిమజ్జనానికి ప్రభుత్వ సెలవు - Udayam
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఈ నెల 25న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో ఆర్టీ నెం.1396 విడుదల చేశారు. నిమజ్జన వేడుకలు సజావుగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...