Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌పై లైంగిక దాడి.. ఉబర్ డ్రైవర్ అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 6:55 PM అంతర్జాతీయంGeneral
మైనర్‌పై లైంగిక దాడి.. ఉబర్ డ్రైవర్ అరెస్ట్ - Udayam
అమెరికాలోని శాన్‌జోస్‌లో 14 ఏళ్ల ఉబర్ ప్రయాణికుడిపై లైంగిక దాడి ఆరోపణలతో 32 ఏళ్ల అనుజ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 12న ఘటన జరగగా, మరుసటి రోజు అదుపులోకి తీసుకున్నారు. ఉబర్ అతడిని శాశ్వతంగా తొలగించింది. మరింతమంది బాధితులు ఉండొచ్చని అనుమానిస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం ఉన్నవారు తమను సంప్రదించాలని కోరారు.

Comments

G
Loading comments...