వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడటంతో పలు జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ సాయంత్రం వాయుగుండం తీరం దాటనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో 112, 1070, 1800 4250101 నంబర్లను సంప్రదించాలని సూచించారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్ల వివరాలను ఫొటోలో చూడవచ్చు.
Comments
Loading comments...

