వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ ధరలో అధిక సామర్థ్యంతో GPT-6 Sol, GPT-6 Luna మోడళ్లను OpenAI విడుదల చేసింది. కంపెనీ ప్రకారం, GPT-6 Sol.. GPT-5.6 Solతో పోలిస్తే సగం తప్పిదాలు చేస్తుంది. Luna అదే పనితీరును దాని ధరలో వందో వంతుకే అందిస్తుంది.
కోడింగ్, ఆటోమేషన్, కంప్యూటర్ వినియోగం వంటి ప్రొఫెషనల్ పనుల కోసం వీటిని రూపొందించింది.
Comments
Loading comments...

