Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఇన్‌ఫ్లుయెన్సర్లకు నగదు ప్రోత్సాహకాలు

Follow Udayam on Google
Harika Sep 23, 2026 6:39 PM అమరావతిGeneral
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఏపీ ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఫాలోవర్లు, వ్యూస్ ఆధారంగా చెల్లింపులు చేయనున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...