వార్తలకు తిరిగి వెళ్లండిమహబూబాబాద్లో నీటి వనరులకు పోలీస్ పహారా: కేటీఆర్ Harika Sep 23, 2026 6:47 PM మహబూబాబాద్ General00SaveShareమహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు తూముల వద్ద రైతులు నీరు తీసుకోకుండా పోలీసులు కాపలా కాస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...