వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ ఆర్మీ 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC) ద్వారా 30 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో BE, BTech లేదా MSc పూర్తి చేసిన అవివాహిత పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జూలై 1 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి.
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపికలో SSB ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ఉంటాయి.
Comments
Loading comments...

