వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
కోల్‌కతా న్యూ టౌన్ సనాతని దుర్గాపూజలో ఇస్రో సహకారంతో అంతరిక్ష ప్రదర్శన ఏర్పాటు చేశారు. చంద్రయాన్-3, మంగళయాన్, ఆదిత్య-ఎల్1, రాకెట్ల నమూనాలను ప్రదర్శిస్తున్నారు.
‘సంప్రదాయం నుంచి విజ్ఞానం’ థీమ్‌తో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో భారత అంతరిక్ష కార్యక్రమాలపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, యువతకు అంతరిక్ష సాంకేతికతను వివరించేలా నమూనాలు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...



