Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 04, 2026 7:04 AM జాతీయంGeneral
ఇరాన్‌కు ట్రంప్‌ అల్టిమేటం - Udayam
ఇరాన్‌తో సమస్య పరిష్కారానికి ఒప్పందం లేదా పూర్తిస్థాయి లొంగుబాటు అనే రెండు మార్గాలే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. హర్ముజ్‌ జలసంధిపై అమెరికా నౌకాదళానికి నియంత్రణ ఉందని హెచ్చరించారు. దాడుల నుంచి చర్చల వైపు అడుగులు వేస్తున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...