Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో ట్రంప్‌ ట్యాక్స్‌ కలకలం

Follow Udayam on Google
రచన దేవి Jul 14, 2026 9:12 AM జాతీయంGeneral
హర్మూజ్‌లో ట్రంప్‌ ట్యాక్స్‌ కలకలం - Udayam
హర్మూజ్ జలసంధిలోని నౌకలకు రక్షణగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్ అమలైతే చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. దీనివల్ల ఒక్కో సూపర్ ట్యాంకర్‌పై అమెరికా దాదాపు రూ.287 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ప్రతిపాదనపై అమెరికా తన మిత్రదేశాలతో చర్చించిందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. శ్వేతసౌధం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.

Comments

G
Loading comments...