వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్, చైనాలపై ట్రంప్ గురి

రష్యాపై ఆంక్షలు కఠినతరం చేసే 'సాంక్షనింగ్ రష్యా యాక్ట్' బిల్లుకు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. రష్యా ఇంధనాన్ని కొనే దేశాలపై గరిష్ఠంగా 500 శాతం వరకు సుంకాలు విధిస్తారు.
రష్యాను దెబ్బతీయడంతో పాటు భారత్, చైనాలే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు వచ్చాయి. ఇది చట్టంగా మారితే భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడనుంది.
Comments
Loading comments...