Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో చర్చలకు ట్రంప్‌

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 6:23 AM జాతీయంGeneral
ఇరాన్‌తో చర్చలకు ట్రంప్‌ - Udayam
ఇరాన్‌పై దాడులకు సిద్ధమైనప్పటికీ, యుద్ధం కంటే చర్చలే ఉత్తమ మార్గమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. మంతనాల కోసం మధ్యవర్తులను రంగంలోకి దింపినట్లు వెల్లడించారు. యుద్ధం మారణహోమానికే దారితీస్తుందని పేర్కొన్న ట్రంప్‌, సమస్య పరిష్కారానికి దౌత్యపరమైన చర్చలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో మీడియాతో తెలిపారు.

Comments

G
Loading comments...