వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం విజయవంతమైతే ఆ ఘనత నాదేనని, ఒకవేళ విఫలమైతే ఆ నింద ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌దేనంటూ నవ్వుతూ సంచలన ప్రకటన చేశారు.
ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికే తాను చర్చలు జరిపానని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు, ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

