Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై ట్రంప్ సంకేతం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 25, 2026 9:16 AM జాతీయంGeneral
ఇరాన్‌పై ట్రంప్ సంకేతం - Udayam
అమెరికా-ఇరాన్ ఘర్షణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ చర్చల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై భీకర దాడులు చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. యుద్ధ పరిస్థితులపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Comments

G
Loading comments...