Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ముజ్‌పై ట్రంప్‌ సంచలన ప్రకటన

Follow Udayam on Google
రాజేష్ Aug 15, 2026 7:22 AM జాతీయంGeneral
హర్ముజ్‌పై ట్రంప్‌ సంచలన ప్రకటన - Udayam
ఇరాన్‌ను ఓడించిన తర్వాత హర్ముజ్‌ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. దీనిని ఎలా అమలు చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. హర్ముజ్‌పై నియంత్రణ తమదేనని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఉద్రిక్తతలతో నౌకల రాకపోకలు తగ్గడంతో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇరాన్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా తెలిపింది.

Comments

G
Loading comments...