వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధి దిగ్బంధంతో ఇరాన్ భారీగా నష్టపోతోందని, దాన్ని వెంటనే తెరిస్తే అమెరికాతో ఒప్పందానికి సిద్ధమని ఇరాన్ చెబుతోందని అన్నారు.
అయితే ఆ ప్రతిపాదనను తాను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. జలసంధిపై అమెరికాకు పూర్తి పట్టు ఉందన్నారు.
Comments
Loading comments...

