Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 1:54 PM అంతర్జాతీయంGeneral
గంటలో 34 పోస్టులు చేసిన ట్రంప్‌ - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ ఖాతాలో గంట వ్యవధిలో 34 పోస్టులు చేశారు. వీటిలో ఇరాన్‌కు సంబంధించిన వ్యాఖ్యలు, ఏఐతో రూపొందించిన చిత్రాలు ఉన్నాయి. ఇరాన్‌ కీలక చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్‌ ద్వీపాన్ని ప్రస్తావిస్తూ ‘బై బై ఖర్గ్‌’ అంటూ ట్రంప్‌ ఓ పోస్ట్‌ చేశారు. అలాగే ఇరాన్‌ పటంపై తన ముఖం కనిపించేలా రూపొందించిన ఏఐ చిత్రాన్ని పంచుకున్నారు.

Comments

G
Loading comments...