Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్ కొత్త ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్

స్వప్న రెడ్డి Jul 07, 2026 1:02 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
ట్రంప్ కొత్త ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ - Udayam Digital

Photo Gallery

ట్రంప్ కొత్త ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ - main
ట్రంప్ కొత్త ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ - gallery image
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధం నుండి న్యూయార్క్, నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్‌ను ప్రారంభించారు. తన ఆర్థిక విధానాల వల్లే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్ తరాల్లో పెట్టుబడి సంస్కృతిని పెంచేందుకు పిల్లల కోసం ‘ట్రంప్ అకౌంట్స్’ అనే సరికొత్త స్టాక్ ఇండెక్స్ పథకాన్ని ట్రంప్ ప్రారంభించారు.

Comments

G
Loading comments...