వార్తలకు తిరిగి వెళ్లండి

లెబనాన్‌పై దాడుల విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. తాను లేకుంటే ఇప్పటికే జైల్లో ఉండేవాడివని, నీ చర్యల వల్ల అందరూ నిన్ను ద్వేషిస్తున్నారంటూ ఫోన్‌లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలను ఈ దాడులు దెబ్బతీస్తున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, తమ పౌరులపై దాడులు జరిగితే హెజ్‌బొల్లాను వదిలేది లేదని నెతన్యాహు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

