Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై ట్రంప్‌ ఫీజు బాంబు

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 6:19 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
విద్యార్థులపై ట్రంప్‌ ఫీజు బాంబు - Udayam Digital
అమెరికాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థుల నుంచి లక్ష డాలర్ల రుసుము వసూలు చేసే ప్రతిపాదనను ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. హెచ్‌1-బి వీసా రుసుము ప్రతిపాదనకు ఎదురుదెబ్బ తగలడంతో కొత్త నిబంధనపై కసరత్తు జరుగుతోంది. అమల్లోకి వస్తే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Comments

G
Loading comments...