వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన సీనియర్ నేత చిన్న శ్రీను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట గజపతినగరం జడ్పీటీసీ గార తవుడు ఉండటంతో స్థానికంగా చర్చ మొదలైంది.
దీంతో తవుడు కూడా త్వరలో టీడీపీలో చేరనున్నట్లు మండలంలో ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

