Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నదానం వివరాలకు వాట్సాప్‌ గ్రూప్

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:08 AM మేడ్చల్ మల్కాజిగిరి General
అన్నదానం వివరాలకు వాట్సాప్‌ గ్రూప్ - Udayam
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, యువత కోసం వాట్సాప్‌లో గ్రూప్‌ ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఎక్కడ అన్నదానం నిర్వహిస్తారో ఆ వివరాలను నిర్వాహకులు గ్రూప్‌లో పోస్ట్ చేయనున్నట్లు తెలిపారు. బ్యాచిలర్స్, నిరుద్యోగులు, ఉద్యోగులకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లింక్ సోషల్ మీడియాలోకి రావడంతో పలువురు గ్రూప్‌లో చేరుతున్నారు.

Comments

G
Loading comments...