Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ‘బర్త్ టూరిజం’పై ట్రంప్ ఉక్కుపాదం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 07, 2026 2:33 AM జాతీయంGeneral
అమెరికాలో ‘బర్త్ టూరిజం’పై ట్రంప్ ఉక్కుపాదం - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేసే దిశగా రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. ముఖ్యంగా బిడ్డకు అమెరికా పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో ప్రసవం కోసం దేశంలోకి వచ్చే ‘బర్త్ టూరిజం’ను అడ్డుకునే చర్యలకు ఆదేశించారు. గతంలో జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి

Comments

G
Loading comments...