Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow Udayam on Google
భరత్ తేజ Jun 24, 2026 1:04 PM జాతీయంGeneral
భారత్‌పై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు - Udayam
ఉక్రెయిన్‌లో భారత సైన్యాన్ని మోహరించాలనే ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు ఒక కొత్త పుస్తకం పేర్కొంది. భారతీయులు దేనికీ పైసా ఖర్చు చేయరని, ఇలాంటి వాటికి అస్సలు డబ్బులు ఇవ్వరని ఆయన ఎద్దేవా చేసినట్లు వెల్లడైంది. 'రెజీమ్ చేంజ్' అనే పుస్తకంలో ఈ వివరాలు బయటకు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే వ్యూహాల చర్చల సందర్భంగా జేడీ వాన్స్ చేసిన సూచనను ట్రంప్ నవ్వుతూ కొట్టిపారేసినట్లు సదరు పుస్తకం ద్వారా తెలిసింది.

Comments

G
Loading comments...