Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌ వ్యాఖ్యలు వివాదం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 26, 2026 7:05 AM జాతీయంGeneral
ట్రంప్‌ వ్యాఖ్యలు వివాదం - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌ కరెస్పాండెంట్స్‌ డిన్నర్‌లో మీడియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు విలేకరులను విమర్శిస్తూ, మరికొందరిని ప్రశంసిస్తూ ప్రసంగించారు. సుమారు గంటపాటు మాట్లాడిన ట్రంప్‌ తాను మూడోసారి కూడా అధ్యక్ష పదవిని చేపట్టవచ్చని వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో జరగాల్సిన సమావేశం కాల్పుల ఘటనతో వాయిదా పడి శనివారం నిర్వహించారు.

Comments

G
Loading comments...