Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై ట్రంప్ వైమానిక దాడి

Follow Udayam on Google
రాజిత దేవి Jul 13, 2026 7:06 AM జాతీయంGeneral
ఇరాన్‌పై ట్రంప్ వైమానిక దాడి - Udayam
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ అలుముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో హర్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా దళాలు ఆదివారం సాయంత్రం భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చర్యలు తీసుకుంటోందన్న ఆరోపణలతో ఈ దాడులు జరిగాయి. దీంతో కాల్పుల విరమణ ఆశలు అడుగంటి, ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.

Comments

G
Loading comments...