వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రంప్ ప్రభుత్వం నూతన సుంకాలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ వారంలోనే పలు దేశాలపై కొత్త సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుత 10 శాతం తాత్కాలిక గ్లోబల్ టారిఫ్‌ల గడువు శుక్రవారంతో ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
వాణిజ్య చట్టం సెక్షన్ 301 ఆధారంగా అనుచిత వాణిజ్య విధానాలను అరికట్టేలా ఈ నూతన పన్నులు ఉండనున్నాయి.
Comments
Loading comments...