Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ

Follow Udayam on Google
Harika Sep 24, 2026 2:52 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ - Udayam
వినాయక నిమజ్జన విధులు ముగించుకుని తిరుగుతుండగా పోలీస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తిరుమలాయపాలెం ఎస్‌ఐ జగదీష్, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను తిరుమలాయపాలెం ఆస్పత్రికి తరలించారు. పోలీస్ వాహనం ధ్వంసమైంది.

Comments

G
Loading comments...