Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ ఢీ.. నలుగురికి గాయాలు

అశ్విని దేవి Jul 26, 2026 1:32 PM తూర్పుగోదావరి about 1 hour ago
లారీ ఢీ.. నలుగురికి గాయాలు - Udayam Digital
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద ఆర్టీసీ బస్సును కోళ్ల దాణా లోడుతో వచ్చిన లారీ ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా, ఘటనపై దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...