Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తృటిలో తప్పిన పెను ప్రమాదం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 14, 2026 11:00 AM వికారాబాద్General
తృటిలో తప్పిన పెను ప్రమాదం - Udayam
వికారాబాద్ జిల్లా యలాల్ మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాల బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వెళ్తుండగా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును గోడకు ఢీకొట్టించడంతో పెను ముప్పు తప్పింది.స్థానికులు వెంటనే విద్యార్థులను సురక్షితంగా కిందికి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...