Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తర్ప–36 అధ్యక్షుడిగా ఎర్రగుంట లక్ష్మణ్ ఏకగ్రీవ ఎన్నిక

Follow Udayam on Google
RR REDDY Sep 06, 2026 10:43 PM నిజామాబాద్General
తర్ప–36 అధ్యక్షుడిగా ఎర్రగుంట లక్ష్మణ్ ఏకగ్రీవ ఎన్నిక - Udayam
హనుమాన్ నగర్ నగర పద్మశాలి సంఘం తర్ప 36 అధ్యక్షుడిగా ఎర్రగుంట లక్ష్మణ్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటానని, మార్కండేయ స్వామి సాక్షిగా మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నానని, తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు .

Comments

G
Loading comments...