Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరలిపోతున్న గ్రావెల్.. పిండి అవుతున్న కొండలు

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 2:56 PM విజయనగరంGeneral
తరలిపోతున్న గ్రావెల్.. పిండి అవుతున్న కొండలు - Udayam
వంగర మండల కేంద్రంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల నుంచి యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎం.సీతారాంపురంలోని ఓ రైస్ మిల్కి అక్రమంగా గ్రావెల్ తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...