వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం క్షేత్ర పరిధిలో భిక్షువులు, సాధువులు, సన్యాసులను తరలించేలా దేవస్థానం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సాధు భవన్ ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీ సాధు పరిషత్ ప్రతినిధులు ఈవో శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
నారాయణరావు, శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ, అరవింద రెడ్డి ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం సమర్పించారు. ఇలాంటి తీర్మానం చేసిన వారిపై చర్యలు చేపట్టాలని వారు కోరారు.
Comments
Loading comments...

