Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ 25 ఏళ్ల సేవకు ‘సేవా సంకల్ప్’

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 11:40 AM జాతీయంGeneral
మోదీ 25 ఏళ్ల సేవకు ‘సేవా సంకల్ప్’ - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ గురువారం నెల రోజుల ‘సేవా సంకల్ప్ అభియాన్‌’ను ప్రారంభించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ ప్రజా సేవలో కొనసాగుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు.

Comments

G
Loading comments...