Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీనాక్షి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:45 PM జాతీయంGeneral
మీనాక్షి ఆలయంలో ఘనంగా కుంభాభిషేకం - Udayam
మదురై శ్రీ మీనాక్షి సుందరేశ్వర ఆలయంలో గురువారం మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. 17 ఏళ్ల తర్వాత జరిగిన ఈ వేడుకలో వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు అమ్మవారు, స్వామివారి విమానాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. యాగశాల కార్యక్రమాలు సెప్టెంబరు 11 నుంచి 16 వరకు జరిగాయి. భక్తుల కోసం మదురైలో 53 చోట్ల ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయ పునరుద్ధరణ పనులకు రూ.32.29 కోట్లు ఖర్చు చేశారు.

Comments

G
Loading comments...