వార్తలకు తిరిగి వెళ్లండి

సంగం మండలం సిద్ధిపురంలో బాల గణేశుడిని 2 వేల అరటి పండ్లతో కమిటీ నిర్వాహకులు అలంకరించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ అలంకరణ అందరినీ ఆకట్టుకుంది.
భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

