వార్తలకు తిరిగి వెళ్లండి

నిషేధిత సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు అసిమ్ మండల్ అలియాస్ ఆకాశ్ పశ్చిమ బెంగాల్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఝార్ఖండ్, ఒడిశా ప్రభుత్వాలు ఆయనపై కలిపి రూ.2.20 కోట్ల రివార్డు ప్రకటించాయి.
భద్రతా బలగాల ఆపరేషన్లు ముమ్మరం కావడంతో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి దాచిన ప్రదేశాలపై ఆయన నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

