వార్తలకు తిరిగి వెళ్లండి

గణపురం మండలంలో మిర్చి రైతులు కలుపు నివారణకు మల్చింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. దీంతో ఎకరాకు కూలీల ఖర్చు తగ్గడంతోపాటు నేలలో తేమ నిలిచి నీటి వినియోగం తగ్గుతోందని రైతులు చెబుతున్నారు.
కలుపు బెడద తగ్గడంతో మొక్కలు ఏపుగా పెరిగి దిగుబడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విధానంపై స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు.
Comments
Loading comments...

