వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌కు చెందిన సంజీవ్ కుమార్ సిన్హా, అనురితా కుమారి దంపతులు అనాథలు, దివ్యాంగ బాలికలకు అండగా నిలుస్తున్నారు. పసికందును దత్తత తీసుకుని పెంచడంతో పాటు మరో బాలికను ఇంటర్ వరకు చదివించి, వివాహానికి సాయం చేశారు.
పిల్లల కోసం దాచిన పొదుపుతో పాటు రాజ్‌గిర్‌లోని రూ.40 లక్షల ఆస్తిని కూడా అమ్మేశారు. ఉద్యోగ విరమణ అనంతరం అనాథాశ్రమం, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని సంజీవ్ భావిస్తున్నారు.
Comments
Loading comments...

