Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంఠాయపాలెంలో దేశ్‌ముఖ్‌ల ఆనవాళ్లు

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:24 AM మహబూబాబాద్ General
కంఠాయపాలెంలో దేశ్‌ముఖ్‌ల ఆనవాళ్లు - Udayam
దేశ్‌ముఖ్‌ల పాలనకు కంఠాయపాలెం ఒకప్పుడు కేంద్రంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల 60 గ్రామాలు వారి అధీనంలో ఉండేవని, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవారని తెలిపారు. నాటి పాలనకు గడీల గోడలు సాక్ష్యాలుగా నిలిచాయని గ్రామస్థులు తెలిపారు. ప్రజల్లో తిరుగుబాటు పెరగడంతో దేశ్‌ముఖ్‌లు ప్రాంతాన్ని వీడి పట్టణాలకు తరలివెళ్లినట్లు వివరించారు.

Comments

G
Loading comments...