Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రివర్ణ విద్యుత్‌ కాంతులతో మెరిసిన తెనాలి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 14, 2026 10:04 PM గుంటూరుGeneral
త్రివర్ణ విద్యుత్‌ కాంతులతో మెరిసిన తెనాలి - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెనాలి విద్యుత్‌ కాంతులతో దేదీప్యమానంగా వెలిగొందుతోంది. శుక్రవారం రాత్రి పట్టణంలోని ఏపీఎస్‌ఆర్టీసీ బస్ స్టేషన్, మున్సిపల్ కార్యాలయ భవనాలు త్రివర్ణ పతాక రంగులతో కనువిందు చేశాయి. జాతీయ జెండా రంగుల్లో వెలుగుతున్న ఈ భవనాలను చూసి స్థానికులు మురిసిపోతున్నారు. విద్యుత్ దీపాల అలంకరణతో పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ సందడి నెలకొంది.

Comments

G
Loading comments...