వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొల్లిపర మండలంలో శుక్రవారం రాత్రి పలు కార్యాలయాలు త్రివర్ణ విద్యుత్ దీపాలతో మెరిశాయి. తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను 3 రంగుల దీపాలతో అలంకరించారు.
గ్రామాల్లో ఇళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు, దుకాణాలకు కూడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో మండలంలో పండగ వాతావరణం నెలకొందని గ్రామస్థులు సందడి చేస్తున్నారు.
Comments
Loading comments...

