వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిశూల్ తో యువత చైతన్యవంతులు కావాలని విజయనగరం జిల్లా SP ఎఆర్ దామోదర్ పిలుపునిచ్చారు.
మంగళవారం పూసపాటిరేగ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు, యువతకు మహిళల భద్రత, రహదారి భద్రత, డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు త్రిశూల్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా SP మాట్లాడుతూ - విద్యార్థులు, యువత రహదారి భద్రత, మహిళలు, బాలల భద్రత, మాదక ద్రవ్యాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.
Comments
Loading comments...

