వార్తలకు తిరిగి వెళ్లండిపరకాల ఇందిరా మహిళా డెయిరీపై అధికారులతో సమావేశం Harika Oct 06, 2026 6:43 PM హన్మకొండ General00SaveShareహనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో పరకాల ఇందిరా మహిళా డెయిరీ లేఅవుట్, డిజైన్‌పై సమావేశం నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో డెయిరీ ఏర్పాటుపై చర్చించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...