వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: హనుమకొండలో నిర్వహించిన 12వ TG రాష్ట్ర జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో మేడ్చల్‌కు చెందిన సృజన సత్తా చాటారు. మహిళల ట్రిపుల్ జంప్‌లో 7.92 మీటర్ల దూరంతో స్వర్ణ పతకం సాధించారు.
ఇది తన తొలి రాష్ట్రస్థాయి గోల్డ్ మెడల్ అని కోచ్ తిరుమలరావు తెలిపారు. జాతీయ స్థాయిలో అర్హత సాధించలేకపోయినా రాష్ట్రస్థాయిలో స్వర్ణం దక్కడం ఆనందంగా ఉందన్నారు.
Comments
Loading comments...

