Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రినేత్ర గణేశ్ విశేషాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:37 AM జాతీయంGeneral
త్రినేత్ర గణేశ్ విశేషాలు - Udayam
రాజస్థాన్‌లోని రణతంబోర్ కోటలో వెలసిన త్రినేత్ర గణేశుడికి భక్తులు లేఖల ద్వారా తమ సమస్యలు, కోరికలు పంపిస్తుంటారు. ఈ ప్రత్యేక ఆచారం కారణంగా దేశవ్యాప్తంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ గణేశుడు కుటుంబ సమేతంగా దర్శనమిస్తాడు. వివాహ ఆహ్వానాలు, శుభకార్యాల పత్రాలను కూడా భక్తులు స్వామివారికి పంపి పూజలు చేయించుకోవడం ఇక్కడి ప్రధాన విశేషం.

Comments

G
Loading comments...