Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ హెల్త్ బులిటెన్ విడుదల

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 21, 2026 11:48 AM హైదరాబాద్General
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ హెల్త్ బులిటెన్ విడుదల - Udayam
ఆస్పత్రిలో చేరిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన స్పృహలోనే ఉన్నారని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపారు. శరీరంలో విషపూరిత పదార్థాలు లేవని, అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్లే స్పృహ కోల్పోయారని డాక్టర్ చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని, రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...